2015
SINCE
4800
VILLAGES DOOR TO DOOR
74.2
LAKH BOOKS FREE
DISTRIBUTION
8
STATES (A.P T.S KARNATAKA ODISHA MAHARASHTRA RAJASTHAN TAMILNADU GUJARAT )
జరిగే కొన్ని కార్యక్రమాలు.... ప్రతీ నెల 16,17,18 తారీఖుల్లో మూడు రోజుల యోగభట్టీ ( సామూహిక యోగాభ్యాసం ) సంవత్సరానికి ఒకసారి పవిత్ర తీర్ధస్థానాలలో యోగభట్టి
SINCE
VILLAGES DOOR TO DOOR
LAKH BOOKS FREE
DISTRIBUTION
STATES (A.P T.S KARNATAKA ODISHA MAHARASHTRA RAJASTHAN TAMILNADU GUJARAT )
శివ పరమాత్మ మహావాక్యం - దేశంలోనైనా , విదేశంలోనైనా ఏ ఆత్మ పరిచయం నుండి వంచితం కాకూడదు .. అనే దయ మీ హృదయం నుండి రావాలి. మీ విశేష కార్యం ఇదే . ఏ రకంగానూ ఏ స్థానం పరిచయం అందకుండా వంచితం కాకూడదు . మా తండ్రి వచ్చేశారు మాకు తెలియదు అనే నింద రాకూడదు. మీ చుట్టుప్రక్కల గ్రామాలలో శివపరమాత్ముని పరిచయం అందినదా లేదా పరిశీలించుకోండి. భాగ్యం అనేది ఎవరిది వారిదే. కానీ సందేశం ఇవ్వటం భాగ్యశాలి ఆత్మలైన మీ కర్తవ్యం చిన్న చిన్న ఊళ్ళ వాళ్ళు కూడా మిమల్ని నిందించకూడదు. ఎవరొకరిని పంపించి కార్యం పూర్తి చేయండి. ఎందుకంటే సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది. మీ స్థానంలో చేయవలసిన సేవ ఏదీ లేదనుకోండి మీ తోటి స్థానాల వారు ఉంటారు కదా , వారికి చెప్పి వారిని నిమిత్తం చేయండి.